విజ్ఞుల మాటలు విజయానికి బాటలు

వివిధ రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులు చెప్పిన 1000 సూక్తులను సేకరించి వారి నిలువెత్తు చిత్రాలు మరియు వారి సంతకాలను కూడా సేకరించి రంగుల్లో ముద్రించిన ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభించింది. రెండవ ముద్రణ రంగుల్లో ముద్రించాము. మూడవ ముద్రణ మాత్రం సింగల్ కలర్ లో ముద్రించాల్సి వచ్చింది. ఎవరైనా దాతలు / సంస్థలు కానీ ఆర్ధిక సహకారం అందిస్తే నాలుగవ ముద్రణ మళ్ళీ రంగుల్లో ముద్రించాలని ఉంది.